3 Minutes 10 Headlines | National Science Day | Saudi Halts Travel To Mecca, Medina

2020-02-28 36

3 Minutes 10 Headlines: Saudi Arabia on Thursday halted travel to the holiest Places in Islam over coronavirus just months ahead of the annual Hajj pilgrimage, as the Middle East recorded more than 220 confirmed cases. TikTok Video made on Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy in Mydukur of Kadapa district. Pullaiah, a person who made the video on YS Jagan was arrested by the Mydukur Police. National Science Day on 28 February 1928
#NorthEastDelhi
#NationalScienceDay
#TikTok
#SaudiArabia
#AntiCAArow
#coronavirus
#delhi
#PMmodi
#MeccaMedina
#apcmjagan
#MakkahMadinah
#CAA
#MiddleEast
#Hajjpilgrimage
#andhrapradesh
#IranIraq
ఫిబ్రవరి 28 నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం. సీవీ రామన్‌గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంకొద్ది రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ముస్లింల ఆథ్యాత్మిక కేంద్రాలైన మక్కా, మదీనా యాత్రలపై సౌదీ అరేబియా సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకుంది.